వార్తలు

⚡అడ్రస్ అడిగి మహిళ ముందు ప్యాంటు జిప్పు విప్పిన ఆకతాయి

By Naresh. VNS

మెట్రో స్టేషన్‌లో కూర్చొన్న ఆమె వద్దకు వచ్చి అడ్రస్‌ గురించి మళ్లీ అడిగాడు. ఆమె దాని గురించి చెబుతుండగా తన ప్రైవేట్‌ భాగాన్ని ప్రదర్శించాడు. దీంతో అతడి లైంగిక వేధింపులకు(Sexually Harassing) భయపడిన ఆ మహిళ అక్కడి నుంచి వెళ్లిపోయింది. అనంతరం ఈ ఘటనపై వరుస ట్వీట్లు చేసింది. సమీపంలో ఉన్న పోలీస్‌ సహాయం కోరినా పట్టించుకోలేదని ఆరోపించింది.

...

Read Full Story