మలయాళ సినిమాల్లో లైంగిక వేధింపులు మరియు లింగ వివక్షకు సంబంధించిన ఆందోళనలను పరిశోధించడానికి జస్టిస్ హేమ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం ఆగస్టులోకమిటీ నివేదిక బహిరంగపరచబడింది, మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నటీమణులు, కళాకారులు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ఈ రిపోర్టు ద్వారా వెల్లడితో ముందుకు వచ్చారు.
...