వార్తలు

⚡గుడ్ న్యూస్! కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు

By Naresh. VNS

ఎప్పుడెప్పుడా అని ఊరిస్తున్న నైరుతి రుతుపవనాలు (Southwest monsoon) ఎట్టకేలకు కేరళను (Kerala) తాకాయి. షెడ్యూల్‌ కంటే మూడు రోజులకు ముందుగానే నైరుతి కేరళలో ప్రవేశించింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ప్రతి యేటా జూన్ 1కి నైరుతి రుతుపనాలు కేరళకు చేరుకుంటాయి. అయితే ఈసారి మాత్రం నైరుతి కేరళను మూడు రోజుల ముందే పలకరించింది.

...

Read Full Story