వార్తలు

⚡దొంగతనం నెపంతో 9ఏళ్ల బాలుడ్ని చితకబాదిన పోలీసులు

By Naresh. VNS

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో (Jabalpur) సైకిల్‌ను దొంగిలించాడనే అనుమానంతో తొమ్మిదేళ్ల బాలుడిని పోలీస్ కానిస్టేబుల్ (Police), మరో వ్యక్తి కలిసి దారుణంగా కొట్టారు. నివాస ప్రాంతంలోని ఓ వీధిలో బైక్‌లపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు బాలుడిని క్రూరంగా చితకబాదారు. శుక్రవారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో సీసీ టీవీలో ఈ ఘటన రికా‌ర్డ్ అయింది.

...

Read Full Story