india

⚡ప్రియుడి సుఖం కోసం హత్య చేసిన లవర్, ఇద్దరు భార్యలున్నా కూడా మరో యువతితో ఎఫైర్

By Naresh. VNS

ప్రియుడి సమస్య పరిష్కారం కోసం, అతడి రెండో భార్యను ప్రియురాలు (lover) హత్య చేసింది. మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాలో (Dewas) ఈ సంఘటన జరిగింది. బబ్లూ (Bablu) అనే వ్యక్తికి 14 ఏళ్ల కిందట నీలం అనే మహిళతో వివాహం జరిగింది. వారికి ముగ్గురు పిల్లలు. అయితే ఈ ఏడాది మే నెలలో రాణి (Rani) అనే మహిళను అతడు రెండో పెళ్లి చేసుకున్నాడు.

...

Read Full Story