వార్తలు

⚡12 ఏళ్ల బాలికపై అత్యాచారం, ఆ తర్వాత ఉరేసి చంపేశారు

By Hazarath Reddy

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 12 ఏండ్ల బాలిక‌పై లైంగిక‌దాడికి పాల్ప‌డి అనంత‌రం చెట్టుకు ఉరేసి (Girl Found Hanging With Her Hands) చంపేశారు. ఈ దారుణ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని విదిషా జిల్లాలో మంగ‌ళ‌వారం చోటు చేసుకుంది.

...

Read Full Story