By Hazarath Reddy
భారత్‌లో తొలి మంకీపాక్స్ (Mpox) కేసు నిర్ధారణ అయింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సోమవారం ధ్రువీకరించింది. ఇటీవల ఓ ఆఫ్రికా దేశం నుంచి వచ్చిన వ్యక్తికి మంకీపాక్స్ (monkeypox) సోకిందని వెల్లడించింది.
...