ముంబయి బోటు ప్రమాదంలో మొత్తం 105 మందిని ఐదు వేర్వేరు ఆసుపత్రుల్లో చేర్చామని, వారిలో 90 మంది డిశ్చార్జ్ అయ్యారని, వారి పరిస్థితి నిలకడగా ఉందని బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బిఎంసి) గురువారం తెలిపింది. ఇద్దరు వ్యక్తుల పరిస్థితి విషమంగా ఉందని, 13 మంది మరణించారని BMC పేర్కొంది.
...