india

⚡అమ్మాయి స్నేహంగా ఉంటే సెక్స్‌కు సై అన్నట్లు కాదు

By Hazarath Reddy

ఇద్దరి మధ్య స్నేహం ఉంటే అది సెక్స్ కు ఒకే అయినట్లు కాదు.. స్నేహంలో ఒక పురుషుడు, ఒక మహిళతో సన్నిహితంగా ఉన్నంత మాత్రానా.ఆమె లైంగిక సంబంధానికి అంగీకారం తెలిపినట్లు కాదని బాంబే హైకోర్టు (Bombay High Court) అభిప్రాయపడింది.

...

Read Full Story