⚡పార్టీకి అయిన బిల్లు చెల్లించలేదని బర్త్‌డే బాయ్‌ని చంపేసిన స్నేహితులు
By Hazarath Reddy
ముంబయిలోని శివాజీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడి పుట్టినరోజు వేడుకలో భోజనం బిల్లు పంచుకునే వివాదంలో 20 ఏళ్ల యువకుడిని అతని నలుగురు స్నేహితులు, వారిలో ఇద్దరు మైనర్లు హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.