వార్తలు

⚡వికలాంగ బాలుడి ప్రైవేట్ భాగాలను కాల్చివేసిన సవతి తల్లి

By Hazarath Reddy

మహారాష్ట్రలోని నాసిక్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నివేదికల ప్రకారం వికలాంగుడిని సవతి తల్లి దారుణంగా హింసించింది. ఆ బాలుడి యొక్క ప్రైవేట్ భాగాలను (Woman Burns Private Parts of Physically Challenged Stepson) కాల్చి వేసింది. ఈ ఘటనలో 35 ఏళ్ల మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.

...

Read Full Story