మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ (Mallojula Venugopal) భార్య విమల చంద్ర సిదాం అలియాస్ తారక్క (Tarakka).. మహారాష్ట్ర సీఎం ఎదుట బుధవారం లొంగిపోయారు. ప్రస్తుతం ఆమె మావోయిస్ట్ పార్టీ స్పెషల్ జోనరల్ కమిటీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు.
...