వార్తలు

⚡భారత్‌లో మరో కొత్త వేరియంట్ BA.2.75

By Hazarath Reddy

దేశంలో కరోనా కేసులు మెల్లిగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ షాకిచ్చింది. భారత్ లో ఓమిక్రాన్ వేరియంట్ యొక్క కొత్త ఉప వేరియంట్ BA.2.75 కనుగొన్నట్లు తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వైరస్ యొక్క తీరును పరిశీలిస్తోందని డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ తెలిపారు.

...

Read Full Story