వార్తలు

⚡పీఎఫ్‌లో కీలక మార్పు

By Vikas M

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఖాతాదారులకు కొత్త ఆర్థిక సంవత్సరంలో శుభవార్తను అందించింది. ఇకపై PF ఖాతాదారులు ఎవరిపై ఆధారపడకుండా వైద్య చికిత్స(medical treatment) కోసం వారి ఖాతా నుంచి లక్ష రూపాయల వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే గతంలో దీని గరిష్ట పరిమితి రూ. 50,000గా మాత్రమే ఉండేది

...

Read Full Story