వార్తలు

⚡డిసెంబర్ 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్, ఏయే రంగాల్లో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయంటే

By VNS

డిసెంబర్ నెల (December) వచ్చేసింది. వచ్చీ రాగానే కొత్త రూల్స్ (new Rules) తెచ్చేసింది. సాధారణంగా ప్రతీ నెలలో ఏవో కొత్త మార్పులు జరుగుతూనే ఉంటాయి. అయితే డిసెంబర్ నెలలో కూడా పలు రంగాల్లో కొత్త రూల్స్ అమల్లోకి వస్తున్నాయి. డిసెంబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. పలు కీలక అంశాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. బ్యాంకు లావాదేవీలు మొదలు ఆర్థికపరమైన అంశాల్లో మార్పులు జరిగాయి.

...

Read Full Story