⚡కేరళలో విజృంభిస్తున్న నిఫా వైరస్, 14 ఏళ్ల బాలుడి మృతితో కేంద్రం అలర్ట్
By VNS
కేరళ మలప్పురం జిల్లాకు చెందిన 14 సంవత్సరాల బాలుడు నిపా వైరస్‌తో (Nipah Virus) ప్రాణాలు కోల్పోయాడు (Nipah Death). ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రత్యేక బృందాన్ని పంపనున్నది