వార్తలు

⚡మరో డేంజర్ : మహాబలేశ్వర్ గుహలో గబ్బిలాల్లో నిఫా వైరస్

By Hazarath Reddy

గుహలో వ్యాధి సోకిన గబ్బిలాల నుంచి సేకరించిన శాంపిల్స్ టెస్ట్ చేయగా నిఫా వైరస్ ఉన్నట్లు తేలింది. పుణేలోని నేషనల్ం ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజి ఈ విషయన్ని వెలుగులోకి తీసుకువచ్చింది. అయితే మహారాష్ట్రలో ఇంతకుముందు ఎప్పుడూ గుర్తించలేదని పరిశోధనకు నాయకత్వం వహించిన గా పాద్న యాదవ్ తెలిపారు.

...

Read Full Story