వార్తలు

⚡కామాంధుడైన 80 ఏళ్ళ వృద్ధుడు, బాలికపై ఏడేళ్ల నుంచి..

By Hazarath Reddy

నోయిడాలో దారుణం జరిగింది. మనవరాలి వయస్సున బాలికపై ఓ 80 ఏళ్ళ వృద్ధ కామాంధుడు తెగబడ్డాడు. చదువు చెబుతానంటూ నమ్మబలికి ఏడేళ్ల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం (Noida Shocker) వెలుగులోకి వచ్చింది.

...

Read Full Story