వార్తలు

⚡తలకు మసాజ్ చేయలేదని భార్యను చంపిన భర్త

By Hazarath Reddy

నోయిడాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సోమవారం, మే 13న నోయిడాలో తలకు మసాజ్ చేయడం ఆలస్యమైందనే ఆరోపణతో ఓ వ్యక్తి తన భార్యను ఇటుకతో కొట్టి చంపిన సంఘటనలో ఉత్తరప్రదేశ్ పోలీసులు హరేంద్ర గిరి (36)ని అరెస్టు చేశారు. ఛజర్సి గ్రామంలో రీను అని పిలువబడే అతని భార్య ప్రతిభా గిరి (34) హత్యకు గురైంది.

...

Read Full Story