పాకిస్థాన్ (Pakistan) ప్రభుత్వ అధికారిక ట్విటర్ ఖాతా (Twitter Account) ను భారతదేశంలో చూసేందుకు వీలుండదు. ఆ ఖాతాను ట్విటర్ బ్లాక్ చేసింది. చట్టపరమైన డిమాండ్‌కు ప్రతిస్పందనంగా పాకిస్థాన్ ప్రభుత్వ అధికారిక ట్విటర్ ఖాతా భారతదేశంలో నిషేధించబడినట్లు తెలుస్తోంది.
...