వార్తలు

⚡మళ్లీ పెట్రోల్, డీజీల్‌పై 35 పైసలు పెంపు

By Hazarath Reddy

పెట్రోల్ ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. విరామం లేకుండా రోజూ పెరుగుతున్న రేట్లతో (Fuel Price Hike) సగటు వాహనదారుడు ఆందోళన చెందుతున్నాడు. ఆదివారం దేశవ్యాప్తంగా స్వల్పంగా పెట్రోల్, డీజిల్ ధరలు (Fuel Prices Hiked Again) పెరిగాయి. లీటరు పెట్రోల్‌పై 35 పైసలు, అలాగే డీజీల్‌పై కూడా 35 పైసలు పెరిగింది.

...

Read Full Story