⚡ఈ నంబర్ల నుంచి ఫోన్లు వస్తే లిఫ్ట్ చేయకండి: హైదరాబాద్ పోలీసులు
By Hazarath Reddy
అపరిచితుల నుంచి +56322553736, +37052529259, +94777 455913, +37127913091, +255901130460 ఈ నంబర్ల నుంచి ఫోన్ కాల్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ లిఫ్ట్ చేయవద్దని పోలీసులు సూచించారు