వార్తలు

⚡నోరు తెరిస్తే విజిల్ సౌండ్, ప్లాస్టిక్ విజిల్ మింగిన కుర్రాడు,

By Naresh. VNS

అతను నోరు తెరిస్తే విజిల్(Whistle) శబ్దం వినిపించేది. అలాగని అతనేమీ డ్రిల్ మాస్టర్ కాదు. కేవలం 12 ఏళ్ల కుర్రాడు. ఓ రోజు ఆడుకుంటూ ప్లాస్టిక్(Whistle) విజిల్ మింగిన ఓ కుర్రాడు, దాదాపు 11 నెలల పాటూ ఆ విషయాన్ని దాచాడు. దీంతో అతను గట్టిగా మాట్లాడితే విజిల్(Whistle) శబ్దం వినిపించేది.

...

Read Full Story