వార్తలు

⚡నేడు జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ

By Hazarath Reddy

జార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. జార్ఖండ్‌లోని సింద్రీలో, ఎరువులు, రైలు, విద్యుత్, బొగ్గు రంగాలలో అనేక అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేసే ప్రజా కార్యక్రమంలో ప్రధానమంత్రి భాగమవుతారని ప్రధాన మంత్రి కార్యాలయం పేర్కొంది.

...

Read Full Story