india

⚡విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై ప్రధాని మోదీ తెలుగు ట్వీట్

By VNS

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు ఏటా 7.3 మిలియన్‌ టన్నుల స్టీల్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నది. ఈ కంపెనీ 2023-24లో రూ.4,848.86 కోట్ల నష్టపోయింది. అంతకు ముందు 2022-23లో రూ.2,858.74 కోట్ల నష్టాల్లో కూరుకుపోయింది. వర్కింగ్‌ క్యాపిటల్‌ కోసం చేసిన అప్పులు పెరగడం దీనికి ప్రధాన కారణం.

...

Read Full Story