భారత్‌పై విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ (S Jaishankar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మన దేశం ‘విశ్వమిత్ర’గా (Vishwamitra) ఎదుగుతోందని వ్యాఖ్యానించారు. ప్రపంచ దేశాలతో భారత్ స్నేహం గురించి ప్రస్తావించారు. వీలైనంత ఎక్కువ మందితో స్నేహం చేయాలనుకుంటోందని అన్నారు. ఢిల్లీలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘భారత్ నేడు ‘విశ్వమిత్ర’గా ఎదుగుతోంది.
...