ప్రధాని మోదీ(PM Modi) డిగ్రీ సర్టిఫికేట్(degree certificate) కేసులో.. గుజరాత్ హైకోర్టు(Gujrat High Court) సంచలన తీర్పును వెలువరించింది.ప్రధాని మోదీకి చెందిన డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ సర్టిఫికేట్లను ప్రధానమంత్రి కార్యాలయం(PMO) బహిర్గతం చేయాల్సి అవసరం లేదని గుజరాత్ హైకోర్టు తన తీర్పులో వెల్లడించింది.
...