మాజీ మిస్టర్ ఇండియా ప్రేమ్‌రాజ్ అరోరా (Premraj Arora Dies) జిమ్‌లో వర్కవుట్ చేసి స్నానం కోసం (Shower After Workout) వెళ్లి అక్కడే హార్ట్ ఎటాక్‌తో చనిపోయాడు. రాజస్థాన్‌లోని కోటాలో (Kota) జిమ్‌లో వర్కవుట్ చేసిన మాజీ మిస్టర్ ఇండియా ప్రేమ్ రాజ్ అరోరా ప్రెషప్ అయ్యేందుకు బాత్రూంకు వెళ్లాడు. అక్కడ షవర్ ఆన్ చేసిన కాసేపటికే కుప్పకూలాడు.
...