మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన (Presidents Rule) విధించారు. మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా (Manipur Governor) నివేదిక మేరకు ఆ రాష్ట్రంలో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. గవర్నర్ పరిధిలోకి అన్ని అధికారాలు తీసుకువస్తూ నోటిఫికేషన్‌లో పేర్కొంది.
...