ప్రపంచంలోనే మొట్టమొదటి ద్రవ యూరియా తయారీ ప్లాంట్ (Nano Urea) ను భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. ఇఫ్కో(IFFCO) ఆధ్వర్యంలో గుజరాత్ లోని కలోల్ లో ఏర్పాటు చేసిన ప్రపంచంలోని మొట్టమొదటి నానో యూరియా లిక్విడ్ ప్లాంట్ (Nano Urea) ను ప్రారంభించిన ప్రధాని మోదీ జాతికి (Narendra Modi)అంకితం చేశారు.
...