లైంగిక వేధింపులు, యాసిడ్ దాడుల నుంచి బయటపడిన వారికి ఉచిత వైద్యం అందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా పరిగణిస్తూ, అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్‌లు, నర్సింగ్‌హోమ్‌లు బాధితులకు/ప్రాణాలతో బయటపడిన వారికి అవసరమైన వైద్య చికిత్సను నిరాకరించరాదని స్పష్టం చేసింది.
...