india

⚡మహారాష్ట్ర పుణెలోని బవధాన్ ప్రాంతంలో కుప్పకూలిన హెలికాప్టర్

By sajaya

హెలికాప్టర్ పొదల్లో పడి మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. ఈ దురదృష్టకర సంఘటనలో, బుధవారం ఉదయం పూణెలో హెలికాప్టర్ కూలిపోవడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారని పోలీసులు తెలిపారు. పూణె జిల్లాలోని బవ్‌ధాన్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.

...

Read Full Story