By Hazarath Reddy
అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పుష్ప సీక్వెల్, పుష్ప 2 ది రూల్ కోసం అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు ఉన్న ఏ సినిమాకైనా భారీ రిలీజ్ డే ప్లాన్‌లతో ఉన్న రికార్డులను ఈ సినిమా చెరిపివేయబోతోంది.
...