వార్తలు

⚡సెప్టెంబర్ 7 నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర ప్రారంభం,

By Krishna

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ( సీడబ్ల్యూసీ) రేపు అంటే గురువారం సాయంత్రం 5.30 నిమిషాలకు సోనియా అధ్యక్షతన సమావేశం కాబోతోంది. సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానున్న భారత్ జోడో పేరిట సాగనున్న రాహుల్ గాంధీ పాదయాత్రపై సీడబ్ల్యూసీలో చర్చించనున్నారు.

...

Read Full Story