సామాన్య రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే (Indian Railways) శుభవార్త చెప్పింది. 'ఎక్స్‌ప్రెస్ స్పెషల్స్' లేదా 'మెము/డెము ఎక్స్‌ప్రెస్' రైళ్లుగా పేరు మార్చిన 'ప్యాసింజర్ రైళ్ల' కోసం సెకండ్ క్లాస్ ఆర్డినరీ ఛార్జీలను పునరుద్ధరించాలని (Railways Cuts Ticket prices) భారతీయ రైల్వే నిర్ణయించింది.
...