india

⚡చితిమంటల మీద నుంచి లేచిన యువకుడు చికిత్స పొందుతూ మృతి

By Hazarath Reddy

రాజస్థాన్‌లో గురువారం అంత్యక్రియల చితిపై నుంచి లేచిన వ్యక్తి జైపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించాడు. వ్యక్తి చనిపోయినట్లు నిర్ధారించి మార్చురీకి, ఆపై శ్మశాన వాటికకు పంపిన ముగ్గురు వైద్యులను జిల్లా కలెక్టర్ గురువారం రాత్రి సస్పెండ్ చేశారు.

...

Read Full Story