వార్తలు

⚡హోమ్‌ వర్క్‌ చేయలేదని విద్యార్థిని కొట్టి చంపిన టీచర్

By Hazarath Reddy

రాజస్థాన్‌లోని చురు జిల్లా సలాసర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థి హోమ్‌ వర్క్‌ చేయలేదని ఉపాధ్యాయుడు ఆ బాలుడిని (School Teacher Beats 13-Year-Old to Death) కొట్టి చంపాడు. పైగా అతడు చనిపోయినట్లుగా యాక్టింగ్‌ చేస్తున్నాడని ఆ విద్యార్థి తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు.

...

Read Full Story