దుబాయ్‌లో జరిగిన 2024 IIFA ఉత్సవం ఈవెంట్‌లో, రానా దగ్గుబాటి మరియు సమంతా రూత్ ప్రభు మధ్య సరదా సన్నివేశం సాగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమంతా తన ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకుంటున్న సమయంలో ఈ సరదా సన్నివేశం సాగింది.
...