By VNS
గోవా నుంచి తెచ్చిన ఆ కుక్కకు ‘గోవా’ అని ఆయన పేరుపెట్టారు. బాంబే హౌస్‌లోని ఇతర కుక్కలతోపాటు ఆ కుక్క కూడా పెరిగింది. ‘గోవా’తోపాటు ఇతర కుక్కలతో దిగిన ఫొటోను రతన్ టాటా ఇన్‌స్ట్రాగ్రామ్‌లో కూడా షేర్ చేశారు.
...