వార్తలు

⚡ఈఎంఐలు కడుతున్నారా? అయితే మీకో బ్యాడ్ న్యూస్

By VNS

ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు రెపో రేటు 35 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ (RBI Governor Shaktikanta Das) ప్రకటించారు. ఆర్బీఐ త్రైమాసిన ద్రవ్యపరపతి సమీక్షలో (monetary policy committee) ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో రెపో రేటు 6.25 శాతానికి పెరుగనుంది. గడిచిన రెండు సమీక్షల్లో కూడా రెపోరేటును పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది.

...

Read Full Story