శ్చిమబెంగాల్‌లో జూనియన్ డాక్టర్లు (Junior Doctors) కొనసాగిస్తున్న నిరసనలకు తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ మేరకు శనివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. మమతా బెనర్జికి (Mamata Benarjee) కృతజ్ఞతలు తెలుపుతూ జూనియర్ డాక్టర్‌లు పంపిన ఈ-మెయిల్‌కు సీఎం కార్యాలయ ప్రతినిధి డాక్టర్ మనోజ్ పండిట్ స్పందించారు
...