By Hazarath Reddy
పరారీలో ఉన్న విజయ్ మాల్యాకు చెందిన ఆస్తుల విక్రయం ద్వారా వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.14,131.6 కోట్లు తిరిగి వచ్చినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్‌సభకు తెలిపారు.
...