వార్తలు

⚡గర్ల్‌ ఫ్రెండ్‌తో మాట్లాడేందుకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న 18 ఏళ్ల యువకుడు

By VNS

టెర్రస్‌పై ప్రియురాలితో మాట్లాడుతున్న యువకుడు ఆమె తల్లి రావడం గమనించాడు. దీంతో ఆమె కంటపడకుండా ఉండేందుకు అక్కడి నుంచి కిందకు దూకాడు. తలకు తీవ్ర గాయం కావడంతో మరణించాడు. తమిళనాడులోని సేలం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ధర్మపురిలోని కామరాజ్ నగర్‌కు చెందిన 18 ఏళ్ల సంజయ్, సేలంలోని సెంట్రల్‌ లా కాలేజీలో (Salem law college) ఎల్‌ఎల్‌బీ మొదటి ఏడాది చదువుతున్నాడు

...

Read Full Story