⚡అన్నీ అంటే కుదరదు: ప్రైవేట్ ఆస్తుల స్వాధీనంపై సుప్రీం కీలక తీర్పు
By Hazarath Reddy
ఉమ్మడి ప్రయోజనాల కోసం పంపిణీ చేయడానికి ప్రైవేట్ ఆస్తులను రాష్ట్రం స్వాధీనం చేసుకోవచ్చా లేదా అనే అంశంపై సుప్రీంకోర్టు తొమ్మిది మంది న్యాయమూర్తుల బెంచ్ తీర్పును వెలువరిస్తూ, అన్ని ప్రైవేట్ ఆస్తులు కాదని తీర్పు చెప్పింది.