india

⚡విద్యాసంస్థల్లో హిజాబ్‌లు ధరించొచ్చు.. సుప్రీం సంచలన తీర్పు

By Hazarath Reddy

క్యాంపస్‌లో హిజాబ్‌ ధరించడాన్ని నిషేధిస్తూ మహారాష్ట్ర (Maharashtra)లోని ఓ కాలేజీ ఇచ్చిన సర్క్యులర్‌పై సుప్రీంకోర్టు (Supreme Court) స్టే విధించింది.హిజాబ్‌పై నిషేధం విధిస్తే మహిళా సాధికారత ఎలా సాధ్యపడుతుందని కళాశాల యాజమాన్యాన్ని కోర్టు ప్రశ్నించింది.

...

Read Full Story