⚡ఇంటర్ పరీక్షల నిర్వహణపై ఏపీ ప్రభుత్వానికి సుప్రీం హెచ్చరిక; జూలై 31 లోపు ఫలితాల వెల్లడికి ఆదేశం
By Team Latestly
ఒక్క విద్యార్థికి ప్రాణాపాయం ఏర్పడినా రూ. కోటి నష్ట పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని ప్రభుత్వాన్ని సుప్రీం హెచ్చరించింది. ఇతర రాష్ట్రాల బోర్డులు పరీక్షలను రద్దు చేసినప్పుడు, ఆంధ్రప్రదేశ్ ఎందుకు భిన్నంగా వ్యవహరించాలనుకుంటుందని సుప్రీం ప్రశ్నించింది...