వార్తలు

⚡భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

By Naresh. VNS

దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) రక్తమోడాయి. బుధవారం నాడు భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, గురువారం కూడా అదే బాటలో పయనించాయి. గురువారం నాటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ ఏకంగా 11 వందల పాయింట్లకు పైగా పతనమయ్యింది.

...

Read Full Story