india

⚡పెళ్లి చేసుకుంటానంటూ సెక్స్ చేస్తే అది నేరం కాదు : సుప్రీంకోర్టు

By Hazarath Reddy

వివాహ వాగ్దానంపై ఏకాభిప్రాయంతో వివాహేతర సంబంధానికి సంబంధించిన లైంగిక చర్యను అత్యాచారంగా పరిగణించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. మహేశ్ దాము ఖరేపై వనితా ఎస్ జాదవ్ దాఖలు చేసిన ఏడేళ్ల నాటి అత్యాచార ఎఫ్‌ఐఆర్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది.

...

Read Full Story