⚡సెక్స్ కోసం 3 మహాసముద్రాల మీదుగా 13,000 కి.మీ ప్రయాణించిన తిమింగలం
By Hazarath Reddy
మగ హంప్‌బ్యాక్ వేల్ సెక్స్ కోసం 3 మహాసముద్రాల మీదుగా 13,000 కి.మీ ప్రయాణించి, కొత్త దూరాన్ని సెట్ చేస్తుందంటే నమ్మగలరా...తాజాగా అధ్యయనాలు ఇవి నిజమేనని చెబుతున్నాయి.