By Hazarath Reddy
సెక్స్ వర్కర్లకు కార్మిక హక్కులను వర్తింపజేస్తూ యూరప్ దేశం ‘బెల్జియం’ సంచలన చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టంలో భాగంగా సెక్స్ వర్కర్లకు ఆరోగ్య బీమా, ప్రసూతి సెలవులు, పెన్షన్లు అందుబాటులోకి వస్తాయి.
...